Telangana Election Results 2018 Analysis : టీఆర్ఎస్ కీలక నేతల ఓటమి కి కారణం !

Oneindia Telugu 2018-12-12

Views 362

The Telangana Rashtra Samiti (TRS) chief K. Chandrashekar Rao's gamble to call for elections six months ahead of the schedule seem to have worked well for the party. TRS R&B Minister Tummala Nageswara Rao lost in assembly elections.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్ రెడ్డి, కొండా సురేఖ వంటి హేమాహేమీలు ఓడిపోయారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా పని చేసిన జూపల్లి కృష్ణా రావు, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, చందూలాల్ ఓడిపోయారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి కీలక నేతలు ఓడిపోయారు.
#TelanganaElectionResults
#kcr
#TummalaNageswaraRao
#mahakutami
#congress
#Assemblyelectionresults

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS