NTR Biopic is a biggest multistarrer in Tollywood history as well south movie history. The biographical drama film based on the real life of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati Ranganatha under NBK Films, Vaaraahi Chalana Chitram, and Vibri Media banners and directed by Krish. And Vidya Balan to Rakul Preet Singh, NTR Kathanayakudu stars nine heroines. Anushka has been signed in to play yesteryear actress Sarojadevi. Shalini Pandey of Arjun Reddy fame is playing Sowcar Janaki in the biopic.
#NTRBiopic
#NTRKathanayakudu
#NandamuriBalakrishna
#VidyaBalan
#srntr
ఇద్దరు లేదా ముగ్గరు స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తేనే మల్టీస్టారర్ అంటూ అభిమానులు తెగ మురిసిపోతారు. అలాంటిది పదుల సంఖ్యలో హీరోలు, హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదొక అద్భుతం అనుభూతి అని చెప్పక తప్పదు. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి కాంబినేషన్లు సాధ్యపడుతుంటాయి. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించబోతోంది. ఎన్టీ రామారావు జీవితంలోని సినీ, రాజకీయ జీవితాన్ని ఫోకస్ చేస్తూ రెండు భాగాలుగా ఈ మూవీ తెరక్కుతోంది. ఆయన బాల్యం, సినీ జీవితంపై రూపొందిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, రాజకీయ జీవితంపై తెరకెక్కబోతున్న 'ఎన్టీఆర్-మహానాయకుడు' జనవరి 24న రాబోతోంది.