Watch Subramaniapuram Movie FULL Press Meet Here. Sumanth Speech at Subramaniapuram Movie Big CD Launch.
హీరో సుమంత్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా జంటగా, సంతోష్ జాగర్లపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్న సినిమా, సుబ్రహ్మణ్యపురం. డిసెంబర్ 7న సినిమాని విడుదల చేయబోతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
#Subramaniapuram,
#SumanthAkkineni
#EeshaRebba
#SubrahmanyapuramTrailer