Anaganaga O Premakatha is a romantic entertainer movie directed by Pratap Tatamsetti and produced by K L N Raju under Thousand Lights Media production banner.
చేతిలో కళ పెట్టుకుని చంద్రకళ కోసం వెంటబడే కుర్రాడు ‘అనగనగా ఒక ప్రేమకథ’ అంటూ రొటీన్ లవ్ స్టోరీని వినిపిస్తున్నాడు. పాపులర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. దర్శకుడు ఎన్ శంకర్ శిష్యుడు ప్రతాప్ తాతంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రిద్ధి కుమార్, రాధాలు హీరోయిన్లుగా నటించారు.