Samantha Akkineni tweet about her latest movie Super Deluxe. She mentioned that Prepping for my most interesting character yet ... I’ve realized I get scared a lot , I am nervous all the time ,but I have never not accepted a challenge . Sometimes ,actually most times you are stronger than you think you are .. #newbeginnings.
#SamanthaAkkineni
#superdelux
#vijaysethupathi
#nagachaitanya
#nagarjuna
#uturn
#tollywood
బహుభాషా నటి సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. 2018 సంవత్సరంలో తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయాలను అందుకొని సూపర్ స్టార్‌గా మారింది. చేతిలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నది. తాజాగా ఆమె నటించిన చిత్రం సూపర్ డీలక్స్ విడుదలకు సిద్దమైంది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో సమంత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.