King Nagarjuna Tweets On His Daughter In Law, Samantha Akkineni || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-21

Views 1

Manmadhudu 2 is an romantic comedy film directed by Rahul Ravindran.The films stars Akkineni Nagarjuna, Rakul Preet Singh in the lead roles, also Vennela Kishore, Rao Ramesh, Nassar, Lakshmi, Devadarshini in some important roles. This Shoot will completed in portugal. In this occassion, Nagarjuna tweeted on Samantha Akkineni.
#akkineninagarjuna
#samantharuthprabhu
#RakulPreetSingh
#rahulravindran
#tollywood
#manmadhudu2
#samantha
#vennelakishore

టాలీవుడ్‌లో అక్కినేని నాగార్జునను మన్మథుడిగా మార్చేసిన చిత్రం మన్మథుడు. ఆ చిత్రంలో నాగ్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరింత అందంగా చూపించాడు. అప్పటి నుంచి నాగార్జున గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మన్మథుడు చిత్రం నాగ్ కెరీర్‌లో ఫీల్‌గుడ్ మూవీగా నిలిచిపోయింది. అలాంటి మూవీకి సీక్వెల్‌గా మన్మథుడు 2 ను తెరకెక్కిస్తున్నారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పోర్చుగల్‌లో భారీగా చిత్రీకరించారు. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్‌ను ముగించుకొని నాగ్‌తోపాటు చిత్ర యూనిట్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున ఆసక్తకరమైన ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS