Telangana Elections 2018 : పార్టీల హామీలు..! రాబడికి హామీలకు పొంతన ఉందా? | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-30

Views 1

It is a big question whether the party's guarantees are good at election and whether their implementation is possible. It is an estimate that the Manifesto declared by the major parties during the election would require over one and a half billion. There are claims that net income of over Rs 80,000 crore will be guaranteed by over half a crore.
#Harishrao
#kcr
#trs
#Congress
#tdp
#tjs
#TelanganaElections2018


ఒకరు వెయ్యంటే మరొకరు రెండువేలంటున్నారు. ఒకరు ఇది ఇస్తామంటే.. మరొకరు అది ఇస్తామంటున్నారు. ఎన్నికల వేళ పార్టీల హామీలు ఆనందంగా కనిపిస్తున్నా.. వాటి అమలు సాధ్యమయ్యేనా అన్నది కళ్లు బైర్లు కమ్మే అంశం. రాష్ట్ర రాబడి గోరంత ఉంటే.. ఖర్చు కొండంతలా ఉంటోంది. ఇప్పటికే ఉద్యోగుల జీతభత్యాలు, ప్రాజెక్టులు, పథకాల అమలుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పడుతుంటే మరోపక్క ఈ హామీల గోల మరింత "అప్పుల కుప్ప"కు కారణం కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రకటించిన హామీలు చూస్తే విస్మయానికి గురికాక తప్పదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS