“I do not have any objection to singers singing my songs for free. But if they are earning out of my songs, I should get my share. I have given the power of attorney to the South Indian Film Musicians Association to collect royalty on my behalf. I will initiate legal actions against those exploiting my songs henceforth,” said Ilayaraja.
#Ilayaraja
#MusicMaestro
#Singers
#tollywood
#kollywood
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా మరోసారి సింగర్లకు వార్నింగ్ ఇచ్చారు. మ్యూజిక్ కాన్సెర్టుల్లో తన పాటలు పాడాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలని, అందుకు తగిన రాయల్టీ కూడా తనకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. ఎవరైనా తన పర్మిషన్ లేకుండా, రాయల్టీ చెల్లించకుండా తాను కంపోజ్ చేసిన పాటలు పాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం పోస్టు చేశారు