Maniratnam's latest movie is Ponniyin Selvan. For this movie, He looked for Vijay Sethupati, But he is busy with multiple projects. So Mani Ratnam deleted his name from the list.
#vijaysethupathi
#chekkachivanthavaanam
#maniratnam
#ponniyinselvan
#nawab
#tollywood
#kollywood
#latesttelugumovies
దక్షిణాదిలో మెరుపులా దూసుకొచ్చిన హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల కాలంలో ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీస్తున్నారు. నవాబ్, 96 చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆయన నటించిన సూపర్ డీలక్స్ చిత్రం భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఇలా దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న విజయ్ సేతుపతిని మణిరత్నం తన సినిమా నుంచి తొలగించారనే వార్త తమిళ చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది.