Madhya Pradesh, Mizoram Elections 2018 : మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్ | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-28

Views 186

Voting begins for Madhya Pradesh and Mizoram on Wednesday to elect new state Assemblies. While voting is being held in 230 constituencies in Madhya Pradesh, Mizoram is voting to elect 40 constituencies to its new assembly.
#MadhyaPradeshElections
#MizoramElections
#Voting,
#polling
#telanganaelections

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ కోసం 65 వేల బూత్ లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిజోరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 40 స్థానాలకు గాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,164 బూత్ లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS