The Board of Control for Cricket in India (BCCI) however took to Twitter to wish the Suresh Raina a cheerful birthday. While Indian Premier League (IPL) franchise Chennai Super Kings (CSK) also conveyed their wish to Raina, who has been their key player over the years.
#SureshRaina
#HappyBirthdayRaina
#SachinTendulkar
#VirenderSehwag
టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా మంగళవారం 32వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. రైనా పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.