Allu Arjun's Daughter Arha 2nd Birthday Photos goes Viral | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-23

Views 1

Allu Arjun and Sneha Reddy Daughter ARHA 2nd Birthday today. Allu Arjun and Sneha got married in 2011 and their first son Allu Ayaan was born in 2014.
#AlluArjun
#SnehaReddy
#ARHA2ndBirthday
#AlluAyaan
అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులకు ఈ రోజు చాలా స్పెషల్ డే. నేడు వారి ముద్దుల కూతురు అర్హ సెకండ్ బర్త్ డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అర్హ ఫోటోలను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
2016 నవంబర్ 21న అర్హ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురికి అర్జున్ (arjun), స్నేహ (sneha)ల ఇంగ్లీష్ పేర్లలోని మొదటి, చివరి అక్షరాలు ar, ha కలుపుతూ అర్హ (arha) అనే పేరు పెట్టారు.

Share This Video


Download

  
Report form