Allu Arjun Celebrating Holi With His Daughter Allu Arha | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-22

Views 243

Stylish Star Allu Arjun celebrated holi festival with his family and mega members. He soaked in colours along with his daughter and wife. Actress Niharika was part of the celebrations.
#alluarjun
#alluarha
#snehareddy
#holi
#holicelebrations
#happyholi
#trivikram
#niharikakonidela
#tollywood

ఏదైనా సందర్భం దొరికితే ఫుల్‌గా ఎంజాయ్ చేసే హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ వ్యాల్యూస్‌కు ఎక్కువగా ఇంపార్టెంటెన్స్ ఇచ్చే హీరో ఆయన ఒకరని చెప్పుకొంటారు. లవర్స్ డే గానీ, బర్త్ డేగానీ, ఫ్యామిలీ ఫంక్షన్ గానీ అల్లు అర్జున్ ముందుంటారు. తాను ఎంజాయ్ చేసిన క్షణాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకొంటారు. మార్చి 21 హోళీ సందర్భంగా స్టైలిష్ స్టార్ చేసిన హంగామా అంత ఇంతా కాదు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS