Cricket Australia (CA) on Tuesday (November 20) decided that Steve Smith, David Warner and Cameron Bancroft will serve the full term of their ban after considering the Australian Cricketers' Association (ACA) submission to amend the sanctions against the trio
#indiavsaustralia 2018-19
#shanewarne
#adelaide
#CameronBancroft
#ACA
సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేకపోవడంతో ఈ సిరిస్‌లో కోహ్లీసేన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.