India Vs Australia 4th ODI : Shane Warne Explains How To Dismiss Virat Kohli | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-11

Views 299

To bowlers bruised and battered, and faced with the frightening prospect of again running into Virat Kohli, spin great Shane Warne offered an advice: bowl at either leg or wide of off stump, but not at the stumps.
#IndiaVsAustralia4thODI
#ViratKohli
#ShaneWarne
#shikhardhavan
#rohithsharma
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగులు చేయకుండా ఎలా అడ్డుకోవాలో చెప్పాడు ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌. కెరీర్ ఆరంభంలో కోహ్లీని ఔట్‌ చేసేందుకు బౌలర్లు అతడి బలహీనతల మీద దృష్టి పెట్టగా కోహ్లీ వాటిని తన ఫిట్‌నెస్ లెవల్స్ పెంచుకోవడంతో పాటు తన టెక్నిక్‌ను మెరుగుపరచుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS