Taxiwaala Movie Public Talk టాక్సీవాలా పబ్లిక్ టాక్

Filmibeat Telugu 2018-11-17

Views 2K

Vijay Deverakonda's Taxiwaala set to release on November 17th. As promotion programme, Vijay speak to Filmibeat Telugu. He revealed behind movie Shoot and pain about their hard work.Taxiwaala movie super natural thriller entertainer directed by Rahul Sankrityan and produced by Sreenivasa Kumar (SKN) while Jakes Bejoy scored music for this movieVijay Deverakonda, Priyanka Jawalkar and Malvika Nair are playing the main lead roles in this movie.On November 7th, before release of the film, a 45-minute clip of the film got leaked by the piracy website Tamil Rockers. The police immediately took action and the culprits who had leaked the film were arrested.
#taxiwaalamoviepublictalk
#taxiwaalamovie
#vijaydeverakonda
#sujithnarang
#jakesbejoy

గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్‌తో సూపర్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ నోటా రూపంలో ఝలక్ తిన్నాడు. టాక్సీవాలా సినిమాతో హిట్ కొడుదామనుకొన్న నేపథ్యంలో సినిమా మొత్తం ఇంటర్నెట్‌లో పైరసీకి గురై మరో షాకిచ్చింది. ఇలాంటి సమయంలో వచ్చిన టాక్సీవాలా చిత్రం ఎలాంటి రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నది. విజయ్ ఖాతాలో హిట్ పడిందా? ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా ఎలా ఆకట్టుకొన్నారు. కొత్త దర్శకుడు రాహుల్ తొలి సినిమాతో సక్సెస్ కొట్టాడా అని తెలుసుకోవాలంటే టాక్సీవాలా కథలోకి వెళ్లాల్సిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS