VVS Laxman Memorable 281 Vs Australia At Eden Gardens | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-16

Views 1

Laxman picked his maiden century against Australia at Sydney in 2000. 281 is definitely a very memorable knock and a match for me But, 167 gave me the confidence that I can perform at the highest level," he told during the release of his autobiography '281 and Beyond' here Thursday.
#vvslaxman
#281andbeyond
#rahuldravid
#sachintendulkar
#indiancricketteam


వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ టెస్టు చరిత్రను ఓ మలుపు తిప్పిన ఆటగాడు. లక్ష్మణ్ అనగానే 2001లో ఆస్ట్రేలియాతో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన టెస్టులో 281 పరుగుల గొప్ప ఇన్నింగ్స్‌ గుర్తుకు వస్తుంది. అయితే, 281 పరుగుల ఇన్నింగ్స్ కంటే 2000లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 167 పరుగులతో చేసిన తొలి టెస్టు సెంచరీ తన కెరీర్‌ను నిలబెట్టిన ఇన్నింగ్స్‌ అని లక్ష్మణ్ అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS