Thugs of Hindostan film tells a historical fiction story set in 1795, when the Indian subcontinent was known as Hindustan or Hindostan, where Indian bandits known as Thugs (from the Hindustani word "thug") posed a serious challenge to the expanding British East India Company which had seized control of large parts of India.[5] The film follows a band of Thugs led by Khudabaksh Azaad (Amitabh Bachchan), who poses a grave threat to the British East India Company as he aspires to free the country from the British.
#thugsofhindostanmoviereview
#amitabhbachchan
#aamir han
#katrinakaif
#fatimasanashaikh
#acharyaadityachopra
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. దానికి తోడు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, దంగల్ ఫేమ్ ఫాతీమా సనా షేక్ లాంటి తారాగణం ఉంటే అంచనాలు మరింత పెరుగుతాయి. ఇలాంట నటీనటులు, యష్ రాజ్ ఫిలిం బ్యానర్, ధూమ్ 3 ఫేమ్ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య లాంటి కలయికతో దీపావళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. నవంబర్ 8న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులను తిరగరాసే సత్తా ఉందా? అమీర్, అమితాబ్ తదితర నటులు తమ నటనతో ప్రేక్షకులను రంజింప చేశారా అనే తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాల గురించి చర్చించాల్సిందే.