Pro Kabaddi 2018 : In second match on Day 26, UP Yoddha draw with Telugu Titans making it 2 draws in 2 days.
#ProKabaddi2018
#PKL2018
#UPYoddha
#TeluguTitans
ప్రొ కబడ్డీ లీగ్ లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్ది పోటీలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే క్రమంలో పాయింట్ల కోసం ఆఖరి నిమిషం దాకా కసిగా పోరాడుతున్నారు. మంగళవారం తెలుగు టైటాన్స్, యూపీ యోధా జట్ల మధ్య జరిగిన మ్యాచే దీనికి నిదర్శనం.