ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాల కంటే రేషన్ కార్డులే ఎక్కువ...!

Oneindia Telugu 2018-11-05

Views 15

In Andhra Pradesh there are more ration cards than the total number of families in AP. The latest public surveys revealed this truth.
#Amaravathi
#AndhraPradesh
#rationcards
#chandrababunaidu
#elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షాకింగ్ నిజం వెలుగుచూసింది. అదేమిటంటే?...ఎపిలో మొత్తం ఉన్న కుటుంబాల కంటే రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నాయట. తాజాగా ప్రజాసాధికార సర్వేలో ఈ విషయం బైటపడింది. 2016లో ఈ సర్వే ప్రారంభించగా ఇప్పటికీ దాదాపు పూర్తయిందని తెలిసింది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఎపిలో ఉన్న కుటుంబాల కంటే సుమారు మూడు లక్షల కార్డులు అదనంగా ఉన్నాయి. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే?...ఇప్పుడు కొత్తగా మరో 2.84లక్షల కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ సిద్ధమవడం!..ఇంకో విచిత్రం కూడా ఉంది.అది...ఉన్న కార్డుల్లో నుంచి తమకి విడి కార్డు ఇవ్వాలంటూ మరో 3 లక్షలమంది కోరడం...!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS