#RRR Movie Opening Ceremony Date Announced

Filmibeat Telugu 2018-11-03

Views 334

#RRR Movie Opening Ceremony Date Announced.11.11.11 is the date moth and time.
#RRRMovie
#ramcharan
#jr.ntr
#rajamouli
#keerthisuresh
#tollywood


ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాసివ్ మల్టిస్టారర్ #RRR సినిమా ప్రారంభ వేడుక తేదీని ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు.. దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభం కాదంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెడుతూ RRR లాంచ్ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS