Harbhajan, who has played 236 ODIs for India, said that Kohli is the best batsman he has seen in recent years.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనిషి కాదని, అతడు నిజంగానే పరుగుల యంత్రమేనని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీ నిబద్ధత, కఠోర శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని కోహ్లీ అన్నాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో వన్డేల్లో అత్యంత వేగవంతంగా 10 వేల పరుగుల మైలురాయిని కోహ్లీ అందుకున్న సంగతి తెలిసిందే.