YSRCP chief and leader of opposition in Andra Pradesh legislative assembly YS Jagan Mohan Reddy who was at Vishakapatnam airport yesterday has been discharged from City Neuro Hospital here in Hyderabad today afternoon.
#YSJagan
#YSRCongressParty
#ChandrababuNaidu
#YVSubbaReddy
#telangana
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ పోలీసులు ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకోలేకపోయారనితెలుస్తోంది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సమయంలో చాలామంది అభిమానులు అక్కడకు తరలి వచ్చారు.