India vs Westindies 2018 2nd Odi:Virat Kohli's Descion Doesnt Surprise Me:Ambati Rayudu | Oneindia

Oneindia Telugu 2018-10-24

Views 1

The 30-year-old bowled for about half an hour at the nets organised for the Indian team on the eve of the second One-day International against West Indies. Before bowling at his India teammates, Ishant warmed up at the Dr YS Rajasekhara Reddy ACA-VDCA stadium. The BCCI also posted a video of Ishant, saying that his recovery is "on track and he is progressing well".
#indiavswestindies2018
#ambatirayudu
#india
#cricket
#westindies


మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని భారత క్రికెటర్‌ అంబటి రాయుడు తెలిపాడు. భారత జట్టులో కీలకమైన నాలుగో స్థానంలో కొంతకాలంగా పలువురు ఆటగాళ్లను మేనేజ్‌మెంట్‌ పరీక్షిస్తోన్న సంగతి తెలిసిందే. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడిని మేనేజ్‌మెంట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించింది.

Share This Video


Download

  
Report form