Hello Guru Prema Kosame review and rating. The movie starring Ram Pothineni, Anupama Parameshwaram and Pranitha, has Filled with the ordinary srory and screenplay. The movie is about Sanju (Ram Pothineni), who is an easy-going guy and works as a software engineer. He comes to a small town in a quest to win over Anu (Anupama Parameshwaram). How his life changes after that forms the crux of the story.
#hellogurupremakosame
#ram
#anupamaparameshwaran
#pranitha
#dilraju
#software
దిల్ రాజు బేనర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. ఆ బేనర్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. అందులో రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ఉంటే... సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తే ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి. ఈ కాంబినేషన్లో వచ్చిన 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల్లో పండగ మూడ్‌ను మంచిత పెంచేలా ఉందా? సగటు వీక్షకుడిని ఏమేరకు ఆకట్టుకుంది? అనే అంశాలను ఓ సారి సమీక్షిద్దాం.