Hello Guru Prema Kosame (HGPK) starring Ram Pothineni, Anupama Parameshwaran and Pranitha, has received above avarage review and rating from the audience.
#hellogurupremakosame
#ram
#anupamaparameshwaran
#pranitha
#dilraju
దిల్ రాజు బేనర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. ఆ బేనర్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. అందులో రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ఉంటే... సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తే ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి. ఈ కాంబినేషన్లో వచ్చిన 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.