మానవ హక్కుల మండలిలో భారత్ కు స్థానం

Oneindia Telugu 2018-10-13

Views 297

India on Friday won the seat to UN Human Rights Council after getting 188 votes in the Asia Pacific category. India has been appointed for a period of three years from 2019 to 2022. India reportedly got highest number of votes among all the other candidate nations.
#UN
#UNHumanRightsCouncil
#india
#syadakbaruddien


ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు తగిన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యున్నత మానవ హక్కులసంస్థ అయిన ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) మానవ హక్కుల సంస్థకు భారత్‌ ఎన్నికైంది. మానవ హక్కుల మండలి(యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ అత్యధిక ఓట్లతో నెగ్గింది. ఆ మండలి సభ్యత్వం కోసం జరిగిన పోల్‌లో భారత్ 188 ఓట్లు సాధించింది. ఆసియా పసిఫిక్ క్యాటగిరీలో భారత్‌కు ఈ గౌరవం దక్కడం విశేషం. మానవ హక్కుల మండలిలో భారత్ మూడేళ్ల సభ్యత్వం దక్కించుకుంది. 2019, జనవరి 1వ తేదీ నుంచి ఈ సభ్యత్వం అమలులోకి వస్తుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS