Aravinda Sametha Movie Is Now In Online

Filmibeat Telugu 2018-10-12

Views 6

NTR, Trivikram Srinivas's Aravinda sametha has sky high expections. This movie teaser, First Look got good response from fans. Now Aravinda Sametha juke box came out into the market. Four songs have good lyrical values. This movie released on October 11th.
#AravindhaSamethaVeeraRaghava
#JrNTR
#pujahegde
#trivikramsrinivas
#tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. హారిని అండ్ హాసిని క్రియేషన్స్‌‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలిసారి ఎన్టీఆర్, పూజాహెగ్గే జంటగా రూపొందిన అరవింద సమేత చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు ముగియక ముందే అరవింద సమేత చిత్రం పైరసీ కోరల్లో చిక్కుకోవడం డిస్టిబ్యూటర్లలో ఆందోళన మొదలైంది.

Share This Video


Download

  
Report form