ఆ విధంగా వేల కోట్ల అవినీతి పాల్పడ్డారు!...చంద్రబాబు, లోకేష్ లపై హైకోర్టులో పిల్‌

Oneindia Telugu 2018-09-25

Views 455

A pil has filed over Andhra Pradesh CM Chandrababu, his son, minister Lokesh, APNRT CEO Vemuri Ravikumar and former minister Palle Raghunadh Reddy have earned Thousands of crores Rupees by misuse of power.
#CMChandrababu
#ministerLokesh
#VemuriRavikumar
#PalleRaghunadhReddy


ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్, ఏపీఎన్నార్టీ సీఈవో వేమూరి రవికుమార్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 2014 నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిల్‌ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
అర్హతలేని షెల్‌ కంపెనీలకు రూ.కోట్ల విలువచేసే భూములను కేటాయించడం, వాటికి నిబంధనలకు విరుద్దంగా పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది జాడ శ్రావణ్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విధంగా క్విడ్‌ ప్రో కో పద్ధతిలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని ఫిర్యాదిదారుడు పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS