Former MLA Konda Surekha on Tuesday takes on K Chandrasekhar Rao for MLA ticket issue.she blames kcr & trs very much for declining the mla ticket.
#MLAKondaSurekha
#kondasurekha
#warangal
#kcr
#kondamurali
#ktr
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని కొండా సురేఖ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి టీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపించారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం ఎంతో చేశానని, అయినప్పటికీ తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.