India would look to up the ante against Bangladesh, who have a penchant for playing the party poopers, in their opening Super Four encounter of the Asia Cup here on Friday (September 21). Bangladesh were by Afghanistan in their league match, last night and would be hoping to make amends in their game.
#Asiacup2018
#India
#bangladesh
#cricket
#rohitsharma
#Afghanistan
#pandya
ఆసియా కప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య 'సూపర్-4'లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఇప్పటికే రెండు మ్యాచులు ఆడామని, చేజింగ్ ఈజీగా ఉండటం వల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు.