Reacting to Team India leg-spinner Yuzvendra Chahal tying Pakistani fast bowler Usman Khan's shoe laces during the India-Pakistan Asia Cup match on Wednesday,
#AsiaCup2018
#yuzvendrachahal
#india
#teamindia
#cricket
#pakistan
ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో తలపడిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ మ్యాచ్‌ను రోహిత్‌సేన సునాయాసంగా గెలిచి చూపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులు చేయగలిగింది. ఈక్రమంలో చేధనకు దిగిన భారత్ సునాయాసంగా పాక్‌పై జయభేరీ మోగించింది.