After the game, members of the Indian team visited the Hong Kong dressing room and met the promising cricketers. They posed for pictures and some of them also talked to the players, sharing their knowledge about the game.
#asiacup2018
#india
#rohitsharma
#YuzvendraChahal
#ShikharDhawan
#JaspritBumrah
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్ తొలి మ్యాచ్‌లో స్వల్ప ఆధిక్యంతో హాంకాంగ్‌పై గెలుపొందింది. ఐసీసీ టీం వన్డే ర్యాంకింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న టీమిండియాను ఓడించడం మామూలు విషయం కాదు. అలాంటిది భారత్‌ను ఓడించేందుకు తీవ్రంగా శ్రమించింది హాంకాంగ్. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ నాలుగు పరుగుల దూరంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన హాంకాంగ్ ఫలితాలను మార్చుకునేందుకు ప్రయత్నించింది.