Asia Cup 2018 : Young Boys Reaction After MS Dhoni Dismissal For A Duck

Oneindia Telugu 2018-09-19

Views 311

MS Dhoni, got out on a duck doesn't happen quite often in cricket. this rare incident has happened only nine times. this happened during India's Asia Cup clash between India and Hong Kong in Dubai. One of the greatest finisher of the game, Dhoni, departed for a 3-ball duck in the first innings of the match. disappointed young fan was inside the stadium, who had came to see his idol against the hongkong opposition. Dhoni's surprise departure, the young fan and the field camera's captured his unbelievable disappointment.
#asiacup2018
#msdhoni
#india
#hongkong
#shikhardawan
#Dubai

పసికూనపై పోరాటమే కదా.. అనుకుందో లేదా ప్రత్యర్థి జట్టు అనుకున్నదాని కంటే పటిష్ఠంగా అనిపించిందో కానీ, టీమిండియాకు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ గెలిచేందుకు నానా తంటాలు పడింది. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో.. అదీ హాంకాంగ్‌పై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేలవరీతిలో డకౌటవడంతో స్టేడియంలో ఓ బాలుడు చూపిన అసహనం ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

Share This Video


Download

  
Report form