ASIA CUP 2018 : MS Dhoni Spotted Practicing Pull Shots

Oneindia Telugu 2018-09-18

Views 101

With the India vs Pakistan clash right around the corner, MS Dhoni was spotted practicing pull shots in a bid to prepare himself against the pace attack of Pakistani speedsters.
#msdhoni
#cricket
#india
#batting
#pakistan
#asiacup2018
#asiacup


ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి మేరకు భారత జట్టుకు దూరమైయ్యాడు. ఈ క్రమంలో జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ ఉన్నా.. జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ ఉండడంతో క్రికెట్ అభిమానులంతా ధోనీపైనే ఆశలు నిలుపుకున్నారు. ఈ క్రమంలోనే నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్న ధోనీ వీడియోను బీసీసీఐ అన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

Share This Video


Download

  
Report form