బిగ్ బాస్ తెలుగు 2 హోస్ట్ నాని తీరుతో కౌశల్ ఆర్మీ అప్ సెట్ అయ్యారా? 'అమ్మ' గురించి నాని చేసిన కామెంట్స్ వారిని బాధించాయా? దీనిపై కౌశల్ ఆర్మీ పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టు చేస్తుంటే అలానే అనిపిస్తోంది.