Sonam Kapoor Reveals Her Bedroom Secrets

Filmibeat Telugu 2018-09-15

Views 1

Sonam Kapoor is popular for being sassy and when it comes to making interesting revelations, her name always tops the list!

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఎలాంటి విషయాలైనా చాలా బోల్డ్‌‌గా మాట్లాడేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె నటించిన 'వీరే ది వెడ్డింగ్' మూవీ విడుదలైనపుడు సినిమాలో చూపించిన కొన్ని అంశాలపై ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ వెబ్ షో 'ఫీట్ అఫ్ విత్ ది స్టార్స్'లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. తన భర్త ఆనంద్ ఆహుజాతో తన లవ్ స్టోరీ గురించి, సెక్స్ లైఫ్ గురించి పలు విషయాలు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS