Asia Cup 2018 : Sarfraz Ahmed Talks About Theis Plan

Oneindia Telugu 2018-09-11

Views 143

A day after opening their campaign against a Qualifier, defending Champions India will lock horns with arch-rivals in the Asia Cup on September 19 in Dubai, the ICC announced on Tuesday (July 24). India, Sri Lanka, Bangladesh and Afghanistan are all confirmed participants while the remaining spots are still up for grabs amongst UAE, Singapore, Oman, Nepal, Malaysia and Hong Kong.
#AsiaCup2018
#Dubai
#ICC
#UAE
#sarfrazahmed
#rohithsharma
#india
#ICC

భారత్‌‌పై ఆడే ప్రతి మ్యాచ్‌ పాకిస్థాన్ జట్టుకి కీలకమేనని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా ఈనెల 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. భారత్, పాకిస్థాన్ మధ్య 19న మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న పాకిస్థాన్ టీమ్ ప్రాక్టీస్ మొదలెట్టేయగా.. ఇంగ్లాండ్ పర్యటనని టీమిండియా మంగళవారంతో ముగించనుంది.

Share This Video


Download

  
Report form