Shoaib Akhtar Again Slams On Sarfraz Ahmed And Urges PCB To Act || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-25

Views 41

Shoaib Akhtar said,"Haris Sohail should be made the captain. He should captain the side in ODIs and T20Is."They should test him (Babar Azam) in Test cricket. I wish him the best. He has scored a lot of runs."The wicket-keeper batsman remains the Pak captain across all three formats but has opted against standing down following the team's disappointing World Cup.
#ShoaibAkhtar
#SarfrazAhmed
#babarazam
#PakCaptain
#PCB
#cricket

అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ డిమాండ్ చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌ లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన దిశగా ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) దృష్టి సారించింది.

Share This Video


Download

  
Report form