Bigg Boss Telugu 2 contestant Geetha Madhuri missing his husband Nandu's upcoming film Enduko emo released, Which is released on September 12, 2018.
#endukoemo
#tollywood
#GeethaMadhuri
#BiggBossTelugu 2
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సింగర్ గీతా మాధురి తన భర్త నందు హీరోగా నటించిన 'ఎందుకో ఏమో' సినిమా రిలీజ్ మిస్సవ్వబోతోంది. ఆమె ఇంటి నుండి బయటకు రాకముందే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం 'ఎందుకో ఏమో'. ఈ చిత్రం సెప్టెంబర్ 12న వినాయక చవితి సందర్భంగా విడుదలవుతుంది.