చిన్నారి సినిమా ప్రెస్ మీట్

Filmibeat Telugu 2018-07-10

Views 2.9K

‘చిన్నారి’ఈ చిత్రంలో సంజనా పటేల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముఖ్యపాత్ర పోషించింది. శర్మ హీరోయిన్. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటీనటులు గీతాంజలి, రోజారమణి, కవిత, నటుడు తోటపల్లి మధు, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శివన్న, డైమండ్ రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ ఈ సినిమాకు నేను రెండు రోజులు వర్క్ చేసాను. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోజారమణి, శివన్న, హీరోయిన్ స్నేహశర్మ తదితరులు పాల్గొన్నారు.

Chinnari movie press meet took place in hyderabad.senior actress like geeetanjali,rojaramani,kavitha attended the event & gave their speech about movie.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS