Celebs make U Turn dance challenge by Samantha. uturn karma challenge goes viral in social media
#uturndancechallenge
#samantha
#uturn
#nagachaitanya
#uturndancechallenge
నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో కీకి ఛాలెంజ్ వైరల్ అయింది. సెలెబ్రిటీలు కికి డాన్స్ చేస్తూ హల చల్ చేశారు. ఈ ఛాలెంజ్ ప్రమాదాలకు కారణం అవుతుండడంతో పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సమంత యూ టర్న్ ఫీవర్ పట్టుకుంది అందరికి. సమంత నటించిన థ్రిల్లర్ చిత్రం యూ టర్న్ సెప్టెంబర్ 13 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ కంపోజ్ చేసిన కర్మ థీమ్ సాంగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో సమంత డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేసింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 7 మిలియన్ వ్యూస్ పైగా సాధించి దూసుకుపోతోంది.