Pooja with in a short span became the darling of not only movie lovers but also top stars. Currently she is romancing Super Star Mahesh Babu in Maharshi, Young Tiger Jr NTR in Aravinda Sametha and Bollywood star Akshay kumar in Housefull 4. She is now finalized to romance Young Rebel Star Prabhas in his next.
#Poojahegde
#aravinda sametha
#maharshi
#mahesh babu
#ntr
#alluarjun
#dj
#prabhas
పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. డీజే చిత్రంతో ఆమె జతకమే మారిపోయింది. డీజే ముందు వరకు పూజకు పెద్దగా హిట్స్ లేవు. డీజే చిత్రంలో కూడా బ్లాక్ బస్టర్ ఏమీ కాదు. కానీ ఆ చిత్రంలో తన అందాలతో మాయ చేసింది. యువత మొత్తం పూజ హెగ్డే జపం చేయడంతో ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది. పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ భారీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేత, సూపర్ స్టార్ మహేష్ చిత్రం మహర్షిలో పూజ హెగ్డేనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్ 20వ చిత్రంలో కూడా ఆఫర్ దక్కించుకుంది. బిజీ షెడ్యూల్స్ తో పూజకు తిప్పలు తప్పడం లేదు.