#JoinRishi : Maharshi Teaser Review || Mahesh Babu || Pooja Hegde || Vamsi Paidipally || Filmibeat

Filmibeat Telugu 2019-04-06

Views 1

Mahesh Babu's Maharshi teaser Released. Vamshi paidipally directing this movie. Pooja hegde is heroine. Dil Raju producing this movie
#joinrishi
#maharshiteaser
#maharshiteaserreview
#maheshbabu
#poojahedge
#allarinaresh
#maharshi
#vamshipaidipally
#devisriprasad


మహర్షి చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీనితో మహేష్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. వారి నిరాశని తొలగించేలా తాజాగా మహర్షి టీజర్ విడుదలయింది. బృందావనం, ఎవడు, ఊపిరి లాంటి సక్సెస్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనితో మహేష్, వంశీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహర్షితో రిషిగా మహేష్ ని తాను ఎలా చూపించబోతున్నానో టీజర్ ద్వారా వంశీ శాంపిల్ చూపించాడు.

Share This Video


Download

  
Report form