Today's Special Story : మ‌ద‌ర్ థెరిస్సాకు వన్ ఇండియా అర్పిస్తున్న నివాళి

Oneindia Telugu 2018-09-05

Views 80

Mother Teresa was the founder of the Order of the Missionaries of Charity, a Roman Catholic congregation of women dedicated to helping the poor. Considered one of the 20th Century's greatest humanitarians, she was canonized as Saint Teresa of Calcutta in 2016.
#SaintTeresaofCalcutta
#motherteresaanniversary
#MotherTeresa
#indianews
#LeprosyColony
#Kolkata
#SpecialStory

మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్‌ థెరిస్సా. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటలో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS