Aamir khan Approaches Prabhas For A Role In Mahabharat

Filmibeat Telugu 2018-09-05

Views 1

Aamir's grandest and most ambitious endeavour Mahabharata, with a lavish budget of over Rs 1,000 crore. Apparently, Mukesh Ambani is all set to co-produce Aamir's dream project, and an insider revealed that it would be a "one-off" engagement.
#aamirkhan
#mahabharata
#mukeshambani
#1000crorebudget
#bahubali
#bahubali2


బాహుబలి తర్వాత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతున్నది. దర్శకుడు రాజమౌళి అందించిన స్ఫూర్తితో తమిళ, మలయాళం, హిందీలో హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న సినిమా మహాభారతం. మహాభారతం చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ రూపొందించాలని నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి ఆ సినిమాపై పడింది.

Share This Video


Download

  
Report form