Tollywood's Versatile actor Jagapathi Babu stepped into Bollywood. He is playing a crucial role in Taanaji along with Ajay Devgn. Kajol and Ajay Devgn pairing up after 9 years. Ajay Devgn is producing this movie with Viacom 18 Motion Pictures.
#jagapathibabu
#ajaydevgan
#kajol
#taanaji
#chatrapatishivaji
#viacom18motionpictures
#Bollywood
విలక్షణ నటుడు జగపతిబాబు ఇటీవల కాలంలో హీరో వేషాలు మానేసి విలన్‌గా అదరగొడుతున్నాడనే విషయం తెలిసిందే. లెజెండ్ చిత్రంతో నటుడిగా రూపు మార్చుకొన్న జగ్గుభాయ్ పరభాషా చిత్రాలపై కూడా దృష్టిపెట్టారు. తాజాగా బాలీవుడ్‌లో జగపతిబాబు తన కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రానికి భారీ రేంజ్‌లో రెమ్యునరేషన్ కూడా అందుకొన్నట్టు సమాచారం.