Saif Ali Khan, Kareena Kapoor Khan, along with their son Taimur Ali Khan are on a vacation to Maldives, joined by Soha Ali Khan, husband Kunal Kemmu and their beautiful daughter Inaaya Naumi Kemmu.
#SaifAliKhan
# KareenaKapoorKhan
#TaimurAliKhan
#takht
#KunalKemmu
#InaayaNaumiKemmu
బాలీవుడ్ హీరో, హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరి వెంట కుమారుడు తైమూర్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ కేము, వారి కూతురు ఇనాయా నౌమీ కేము కూడా ఉన్నారు. సుందరమైన దీవిలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. ఫ్యామిలీ వెకేషన్‌కు సంబంధించిన హాట్ ఫోటోలను సోహా అలీఖాన్ షేర్ చేశారు.