India vs England 4 Test Highlights: Virat Kolhi Creates A History As Captain

Oneindia Telugu 2018-09-03

Views 94

India skipper Virat Kohli said his team cannot be satisfied with just competing overseas and it has to learn the art of crossing the line in pressure situation. India a 60-run loss in the fourth Test on Sunday (September 2) after being dismissed for 184 while chasing a victory target of 245 set by England. It cost India the series 3-1 and Kohli said that they need to understand situation whilst at the crease and not after the game.
#indiavsengland
#Edgbaston
#Nottingham
#RoseBowlStadium
#India
#SriLanka
#ViratKohli
#Southampton

ఇంగ్లాండ్‌లో సుదీర్ఘ పర్యటనలో భాగమైన ఆఖరి సిరీస్ టెస్టు ఫార్మాట్‌లో విజయం అందుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది. ఇంగ్లాండ్ జట్టుతో పోరాడిన కోహ్లీసేన 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ చేసిన పరుగులు అతను మరో రికార్డు సృష్టించేందుకు దోహదపడ్డాయి. ఈ రికార్డుతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా దాటేశాడు విరాట్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS