Google TEZ Is Now Changed To Google Pay

Oneindia Telugu 2018-08-29

Views 405

Google today rebranded its payments app Google Tez into Google Pay, introduced new features and widened its scope with new tie-ups. At its annual event Google for India, the tech giant announced its partnership with private banks to facilitate pre-approved loans instantly to Google Pay customers.
#google
#app
#payment
#tez
#googletez
#googlepay
#NameChange

గూగుల్‌ పేమెంట్స్‌ సర్వీస్‌ 'తేజ్‌' ద్వారా ఇప్పుడు మొబైల్ ఫోన్ల ద్వారా నగదు ఇతరులకు పంపించుకోవడం ఎంతో తేలికగా మారింది. అంతేగాక, పంపించడం లేదా స్వీకరించిన వారికి కూపంల రూపంలో కొంత సొమ్ము కూడా ఈ యాప్ ద్వారా పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ యాప్ చాలా పాపులర్ అయిపోయింది. కాగా, తాజాగా ఈ తేజ్ యాప్ పేరును 'గూగుల్ పే'గా మార్చనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

Share This Video


Download

  
Report form